2012 లండన్ ఒలింపిక్స్ లో ‘నైతిక విలువలు’

భారత్ సమాచార్, అంతర్జాతీయం ; తుపాకీ తూటా పేలింది… కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలవబోతున్నాడు. ముందు గీతను చూసి అదే రేసు చరమ గీత అనుకుని అక్కడే ఆగిపోయాడు. ఆ అథ్లెటిక్ కి భాష రాదు, కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ” ఇంకా పరుగెత్తాలి ” అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే … Continue reading 2012 లండన్ ఒలింపిక్స్ లో ‘నైతిక విలువలు’