దారుణం.. యువతిపై ప‌ది మంది సామూహిక అత్యాచారం

భారత్ స‌మాచార్.నెట్‌, జనగామ: స్నేహం పేరుతో నమ్మించి ఒక యువతిపై పది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో జరిగింది. పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లాకు చెందిన మహమ్మద్ ఒవైసి, ముత్యాల పవన్ కుమార్, బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎం.డి. అబ్దుల్ ఖయూం, పుస్తకాల సాయితేజ, ముట్టాడి సుమంత్ రెడ్డి, గుండ సాయిచరణ్ రెడ్డి, … Continue reading దారుణం.. యువతిపై ప‌ది మంది సామూహిక అత్యాచారం