ఫేక్ సర్వేలతో జర పైలంగా ఉండాలే

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు (నవంబర్ 30) పోలింగ్ జరుగనుండగా మరో నాలుగు రోజుల్లో ఫలితం తేలనుంది. మూడో సారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్, కేసీఆర్ గద్దెదించాలని కాంగ్రెస్, చక్రం తిప్పేది తామే అంటూ బీజేపీ ఎన్నికల రణరంగంలోకి దిగాయి. గత రెండు నెలలుగా విపరీతంగా శ్రమించాయి. ప్రచార పర్వంలో భాగంగా రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు, కాలనీ విజిట్లు, వర్గాల వారీ మీటింగ్ లు, … Continue reading ఫేక్ సర్వేలతో జర పైలంగా ఉండాలే