రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌… బిగ్ అలర్ట్

భారత్ సమాచార్, జాతీయం ; ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ ) లో అక్రమాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానం చేసే కార్యక్రమం చేపట్టి చాలా కాలమే అయింది. కానీ ఇంకా కొద్ది మంది కార్డు దారులు ఆధార్ ను రేషన్ కార్డుతో అనుసంధానం చేయలేదు. అటువంటి వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద రేషన్ తీసుకునే లబ్ధిదారులకు రేషన్ కార్డులను ఆధార్‌తో … Continue reading రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌… బిగ్ అలర్ట్