ఏపీలో నూతన మద్యం విధానం

భారత్ సమాచార్, అమరావతి ; ఏపీ​లో నూతన మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్​ ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలికింది. అక్టోబర్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం షాపులు ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని (New Liquor Policy In AP) ఖరారు చేసింది. … Continue reading ఏపీలో నూతన మద్యం విధానం