డ్రగ్ ఫ్రీ ఏపీ దిశగా ప్రభుత్వం అడుగులు

భారత్ సమాచార్, అమరావతి ; రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం తాజాగా అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరిగింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమల రావు పాల్గొన్నారు. … Continue reading డ్రగ్ ఫ్రీ ఏపీ దిశగా ప్రభుత్వం అడుగులు