ఘనంగా APRO సుభాష్ వివాహం

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా : సీనియర్ జర్నలిస్ట్, వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (APRO), మాజీ ఈనాడు సబ్ ఎడిటర్, మాజీ వ్యూహకర్త సుగురు సుభాష్ వివాహ వేడుకలు బుధవారం సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం వనపర్తి సంఘం ఫంక్షన్ హల్ లో ఈ కళ్యాణ వేడుకల్ని బంధు, మిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు పాత్రికేయ మిత్రులు యంజాల ధనకుమార్, ఎస్ ఎస్ … Continue reading ఘనంగా APRO సుభాష్ వివాహం