సరదాగా కాసేపు…

భారత్ సమాచార్, ‘అక్షర’ ప్రపంచం ; పృచ్ఛకుడు:- 1. రైలు పట్టాలకూ, కాలి పట్టాలకూ అనుబంధం ఏమిటి? అవధాని:- రైలు పట్టాల మీద వుంటుంది. కాలి మీద పట్టాలుంటాయి. పృచ్ఛకుడు:- 2. కనలేని స్త్రీమూర్తి ఎవరు? అవధాని:- న్యాయస్థానములో వున్న న్యాయదేవత. కళ్ళకు గంతలు కట్టి వుంటారు కదా !!. పృచ్ఛకుడు:- 3. సోమవారాన్ని ‘మండే’ అనెందుకంటారు? అవధాని:- ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా !. సోమవారం పొద్దున్నే పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! అందుకని … Continue reading సరదాగా కాసేపు…