షారుఖ్ తో పిల్లలను కంటా: రాఖీ సావంత్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ లో కొందరి పేర్లు చెప్పమంటే అందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు రాఖీ సావంత్.. ఎప్పుడూ తన వైరైటీ కామెంట్స్ తో, పిచ్చి చేష్టలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. స్కిన్ షోతో పాటు స్పైసీ కామెంట్స్ చేయటం రాఖీకే సొంతం. జనాల దృష్టిలో పడేందుకు ఇలా చేస్తుందా? అని కొందరు సినీ జనాలు విమర్శిస్తుంటారు కూడా. తాజాగా రాఖీ సావంత్ అలాంటి వ్యాఖ్యలే చేసి మళ్లీ నెట్టింట … Continue reading షారుఖ్ తో పిల్లలను కంటా: రాఖీ సావంత్