అతడే సంజయ్ లీలా భన్సాలీ…

భారత్ సమాచార్, సినీ టాక్స్ :  రెండున్నర గంటల సినిమాలో కచ్చితంగా ఎక్కడో ఒక చోట తప్పక అనిపిస్తుంది… రెండు కన్నులు సరిపోవే ఈ దృశ్య కావ్యం చూడటానికీ అని, అలా ఉంటుంది ఆయన దర్శకత్వం. ఆయన సంధించిన బాణీలు కొన్నిసార్లు మనసును హత్తుకుంటాయి, మరోసారి గుచ్చుకుంటాయి, ఇంకోసారి హృదయాన్ని కలవరపెడతాయి. అతడే సంజయ్ లీలా భన్సాలీ. నేడు ఈ సినీ జీనియస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రేమికులు, భారతీయ సినీ సెలబ్రిటీలు నేషనల్ అవార్డ్ … Continue reading అతడే సంజయ్ లీలా భన్సాలీ…