జర్మనీలో ఉద్యోగం వదిలి..కరీంనగర్ లో హోటల్ పెట్టాడు
భారత్ సమాచార్, కరీంనగర్ : ఓ యువకుడు జర్మనీలో ఉద్యోగం వదిలేసి కరీంనగర్ లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ‘నా పొట్ట నా ఇష్టం’ పేరుతో హోటల్ ప్రారంభించాడు. హోటల్ పేరు చూస్తేనే నవ్వొస్తుంది కదా. ఈ హోటల్ పేరుతో ఎన్నో మీమ్స్, కార్టూన్స్ కూడా వచ్చాయిలెండి. ఇక ఈ హోటల్ కు వెళ్తే తినకుండా ఉండలేరు కూడా. ఇప్పటి యువత అంతా కొత్తగా ఆలోచిస్తోంది అని చెప్పడానికి ఈ యువకుడే నిదర్శనం. కష్టమర్లను ఆకట్టుకోవడానికి విదేశీ … Continue reading జర్మనీలో ఉద్యోగం వదిలి..కరీంనగర్ లో హోటల్ పెట్టాడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed