అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం
భారత్ సమాచార్, విశాఖ పట్నం ; బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించాను. అల్పపీడన ప్రభావం, వర్షాతం తదితర వివరాలు అధికారులు వివరించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, … Continue reading అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed