Hyderabad Rains: హైదరాబాద్‌పై వరుణుడి ప్రతాపం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్‌ మహా నగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన వర్షం నగరాన్ని ముంచేసింది. నగరాన్ని మొత్తం అంధకారంలోకి నెట్టేసింది. వర్షం ధాటికి రోడ్లు అన్ని జలమయ్యం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగర అంతటా వర్షం కురిసింది. గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేకపేట్, మణికొండ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట, … Continue reading Hyderabad Rains: హైదరాబాద్‌పై వరుణుడి ప్రతాపం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!