MLC Kavitha: కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?
భారత్ సమాాచార్.నెట్, హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే కవిత నివాసంపై తీన్మార్ మల్లన్న వర్గం దాడి చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆమె ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితం తీన్మార్ మల్లన్న … Continue reading MLC Kavitha: కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed