ఇక ఆన్ లైన్ ద్వారా మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను … Continue reading ఇక ఆన్ లైన్ ద్వారా మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్