హైడ్రా కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు
భారత్ సమాచార్, హైదరాబాద్ ; ప్రస్తుతం తెలంగాణ సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్ల చర్చలు మొత్తం హైడ్రా గురించే సాగుతున్నాయి. అంత దూకుడుగా వ్యవహరిస్తోంది కొత్తగా ఏర్పడిన హైడ్రా సంస్థ. అందులోను మాదాపూర్ లోని అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేతలను శనివారం ఉదయం హైడ్రా ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రముఖ సినీ హీరో నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. … Continue reading హైడ్రా కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed