తిరుపతిలో అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందంటే…

భారత్ సమాచార్,ఆధ్యాత్మికం ; కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల ఏడు కొండల శ్రీనివాసుడు చెంతకు మెట్ల మార్గం నుంచి వెళ్లాలంటే తిరుపతిలోని‘అలిపిరి’ అనే ప్రాంతం నుంచే వెళ్లాలనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఆ ప్రదేశానికి విచిత్రమైన ‘అలిపిరి’ అనే పేరు ఎలా వచ్చిందనే విషయం మాత్రం ఎవ్వరికి తెలీదు. అసలు ” అలిపిరి ” అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంటుంది. మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ … Continue reading తిరుపతిలో అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందంటే…