ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకుగాను వర్సిటీ ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో సెంటర్‌లో 1,000 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఈ నెల 8 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల … Continue reading ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed