ఉచిత ఇసుకను ఎలా బుక్ చేసుకోవాలంటే…

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం జులై 8వ తేదీ (నేటి) నుంచి అమలులోకి వచ్చిన అందరికి తెలిసిందే. అయితే ఉచిత ఇసుక ఎలా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి అనే విధివిధానాలనుఏపీ గనుల శాఖ వెబ్‌సైట్‌లో తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పాలసీని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నేడు ఉచిత ఇసుక ప్రారంభ … Continue reading ఉచిత ఇసుకను ఎలా బుక్ చేసుకోవాలంటే…