సైబర్ క్రైమ్ ఫిర్యాదును ఎలా చేయాలంటే…

భారత్ సమాచార్, ఏ ఐ న్యూస్ ; ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) యుగంలో సాధారణ చోరీల కంటే కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు కొత్త, కొత్త పథకాలతో బ్యాంకు బ్యాలెన్స్ ను కొల్లకొడుతున్నారు. అవగాహన లోపంతోనో, అనుకోకుండా వచ్చిన మెసేజ్ వలనో మన బ్యాంకు ఖాతా నుంచి నగదును సైబర్ మోసగాళ్లు దోచేస్తే ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం… కంప్యూటర్, ల్యాప్​టాప్, ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ … Continue reading సైబర్ క్రైమ్ ఫిర్యాదును ఎలా చేయాలంటే…