Tirumala: వరుస సెలవులు.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యక్షే దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో అనూహ్యంగా భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో వెంకన్న గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీతో శ్రీవారి ఉచిత దర్శనానికి దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది.   పంద్రాగస్టు, శనివారం శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రల భక్తులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు … Continue reading Tirumala: వరుస సెలవులు.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు