మానవ పిత్తులు.. యుగాంతానికి ఓ కారణమట

భారత్ సమాచార్, అంతర్జాతీయం : భూమి వేడుక్కుతోంది బాబోయ్..కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని సైంటిస్టులు ఎప్పుడూ వాపోతుంటారు. కాప్ సదస్సులు లాంటివి ఏర్పాటు చేసి జనాలు, పాలకుల్లో అవగాహన కూడా పెంచుతుంటారు. భూమి వేడెక్కడానికి, ఉద్గారాలు పెరగడానికి సంపన్న దేశాలే కారణమని.. పేద దేశాలు ఆరోపిస్తుంటాయి. సంపన్న దేశాలే వీటికి బాధ్యత వహించాలని.. ఉద్గారాలను తగ్గించుకోవాలని సూచిస్తుంటాయి. అయితే సంపన్న దేశాలు మాత్రం.. పేద, మధ్యాదాయ దేశాలతోనే భూమి వేడుక్కుతోందని.. వరి పంట బాగా వేయడం శిలాజ ఇంధనాలు … Continue reading మానవ పిత్తులు.. యుగాంతానికి ఓ కారణమట