భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని..

భారత్ సమాచార్.నెట్, ఉత్తరప్రదేశ్: ప్రాణంగా ప్రేమించిన భార్య తనను మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. భార్య మరొ వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసిన అతను గత కొన్ని రోజులు తీవ్ర మనస్థాపానికి గురై భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఉరివేసుకున్నాడు. అంకిత్ అనే యువకుడికి నాలుగు నెలల క్రితం వివాహం అయింది. అంకిత్ భార్య అర్థంలేని కారణాలతో తన ఇంటిని వదిలి వెళ్లిపోయిన తర్వాత అతడు తీవ్ర … Continue reading భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని..