భవిష్యత్ తరాల కోసమే ‘హైడ్రా’

భారత్ సమాచార్, శాన్ ఫ్రాన్సిస్కో ; తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. నేడు ఆయన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ కి ప్రసిద్దన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట సిటీలో రాళ్లు కనిపించటం లేదన్నారు. లేక్స్ కబ్జా చేసి ఇళ్లు … Continue reading భవిష్యత్ తరాల కోసమే ‘హైడ్రా’