నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి

భారత్ సమాచార్, హైదరాబాద్; ప్రస్తుతం హైదరాబాద్ నగర వాసుల ముచ్చట్లు మొత్తం హైడ్రా గురించే సాగుతున్నాయి. ప్రతి రోజూ అంచనాలకు మించి వార్తల్లో నిలుస్తోంది హైడ్రా సంస్థ. పారిశ్రామిక, సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ హైడ్రానే. నెల రోజుల్లో హైడ్రా సాధించిన పురోగతి పై నేడు సంస్థ ప్రభుత్వానికి నివేదిక అందించింది. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. పలువురు విఐపి లతో టు పాటు రియల్ … Continue reading నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి