డీప్ ఫేక్ తో నేనూ బాధపడ్డా.. సారా టెండూల్కర్

భారత్ సమాచార్, క్రీడలు : ఇప్పుడు ఏ సెలబ్రిటీల నోట విన్నాకూడా డీప్ ఫేక్, ఏఐ సాంకేతికతో తరచుగా బాధపడుతున్నామనే చెపుతుంటారు. సాంకేతిక సాయంతో సెలబ్రిటీల ఫొటోలు, వీడియాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో పెడుతూ ట్రోల్ చేస్తున్నారు, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమకు గిట్టనివారిని, అలాగే ఆడవాళ్ల ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రష్మిక ఫొటోను అశ్లీల ఫొటోకు డీప్ ఫేక్ చేసి సాంకేతికత సాయంతో సోషల్ మీడియాలో పెట్టి … Continue reading డీప్ ఫేక్ తో నేనూ బాధపడ్డా.. సారా టెండూల్కర్