ప్రశ్నిస్తే ఫోన్ సీజ్ చేస్తారా?

భారత్ సమాచార్, హైదరాబాద్ ; బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్ నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘చిత్రపురి కాలనీలో రూ.3వేల కోట్ల కుంభకోణం జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, నా మీద కేసు పెట్టి, ఫోన్ ను సీజ్ చేస్తారా ? ఇదేనా ప్రజా పాలన ? ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యం ? ’’ అంటూ ఆయన ప్రశ్నించారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 … Continue reading ప్రశ్నిస్తే ఫోన్ సీజ్ చేస్తారా?