వీధికుక్కల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణలో వీధి కుక్కల బెడదపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది అంబర్‌పేట్‌కు చెందిన ప్రదీప్ అనే బాలుడు వీధి కుక్కల బారిన పడి మృతి చెందాడు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు కేసును మరోసారి విచారించింది. ఇందులో భాగంగా కుక్కల దాడులను ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిన వెంటనే అధికారులు అలెర్ట్ అయి తీసుకోవాల్సిన చర్యలలో … Continue reading వీధికుక్కల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed