ప్రపంచ క్యాన్సర్ రాజధాని భారత్

భారత్ సమాచార్, జాతీయం ; కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు… భారతీయులకు క్యాన్సర్ రావటానికి కూడా చాలా కారణాలున్నాయి. మారుతున్న భారతీయుల జీవనశైలి, రేడియేషన్, జంక్ పుడ్ తరహా ఆహారపు అలవాట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను అతిగా వినియోగించటం, గ్లోబల్ వార్మింగ్, వాయు,జల కాలుష్యం, ప్లాస్టిక్ అతి వినియోగం మొదలైనవి. దేశంలో క్యాన్సర్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో, పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. భారత్ లో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు … Continue reading ప్రపంచ క్యాన్సర్ రాజధాని భారత్