India-China: చైనా పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాలు

భారత్ సమాచార్.నెట్: డ్రాగన్‌తో ఉన్న ఉద్రికత్తలను తగ్గించే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. గతంలో చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ టూరిస్ట్ వీసాలను మళ్లీ ప్రారంభించనున్నట్లు చైనాలోని భారత్ రాయబార కార్యాలయం ప్రకటించింది. జూల్ 24 నుంచి చైనా పౌరులకు పర్యాటక వీసాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.   భారత్ నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ స్వాగతించింది. కొవిడ్‌, గల్వాన్‌ లోయలో సైనిక ఘర్షణలో నేపథ్యంలో ఇరు … Continue reading India-China: చైనా పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాలు