ఇంగ్లీష్ టీం కి ఇచ్చి పడేశారు…

భారత్ సమాచార్, క్రీడలు ; టీ20 2024 ప్రపంచ కప్ లో భారత్ టీం తన జైత్రయాత్రను అప్రతిహాసంగా కొనసాగిస్తోంది. సెమీఫైనల్-2 లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాడ్ జట్టు పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదట ఇంగ్లీష్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ని ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు కఠినమైన పిచ్‌పై 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో టీం ఇండియా … Continue reading ఇంగ్లీష్ టీం కి ఇచ్చి పడేశారు…