మరో ప్రపంచ సమరానికి భారత క్రికెట్ సైన్యం

భారత్ సమాచార్, క్రీడలు ; వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ నెలలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ కు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే జట్ల వివరాలు ప్రకటించటానికి ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మే 1వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. దీంతో అన్ని దేశాల జట్లను ఆయా దేశాల క్రిక్రెట్ బోర్డులు నేడు అధికారికంగా ప్రకటించాయి. ఈ మెగా టోర్నమెంట్ జూన్ 1 న మొదలై 29వ తేదీన … Continue reading మరో ప్రపంచ సమరానికి భారత క్రికెట్ సైన్యం