కళ్లు కళ్లు ప్లస్సూ.. సాంగ్ లిరిక్స్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; చిత్రం ; 100% లవ్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అద్నాన్ సమీ కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు ఇన్‌ఫ్యాట్యుయేషన్… ఎడమభుజము కుడిభుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతిచర్య … Continue reading కళ్లు కళ్లు ప్లస్సూ.. సాంగ్ లిరిక్స్