దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

భారత్ సమాచార్, దిల్లీ ; దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మళ్లీ జూన్ 2న కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత ఎన్నికల కమిషన్ సరిగ్గా 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే తరుణంలో దేశ రాజకీయాల్లో దిల్లీ మద్యం … Continue reading దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్