ఆన్ లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ సమాచార్, జాతీయం ; ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ఆన్ లైన్ వేదికగా పలు వ్యవసాయ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం పలుకుతోంది. 8 వారాల వ్యవధి గల 3 రకాల కోర్సులను అందుబాటులో ఉంచినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఇటీవల తెలిపారు. ఆసక్తిగల రైతులు, మహిళలు, యువత ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీ వంటి మూడు … Continue reading ఆన్ లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం