ఆర్డీటీ సెట్-2024కు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ సమాచార్, జాబ్స్అడ్డా ; తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అత్యున్నత ప్రతిభ కనబర్చిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కొర్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోంది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) అనే స్వచ్చంద సంస్థ. అనంతపురం, కర్నూలు జిల్లాలలో ఈ ట్రస్ట్ ఉన్నత స్థాయి విద్యా సంస్థలను నడుపుతోంది. తాజాగా పదొ తరగతి పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి RDT CET-2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది … Continue reading ఆర్డీటీ సెట్-2024కు దరఖాస్తుల ఆహ్వానం