మీకు జీరో కరెంటు బిల్లు రావటం లేదా..?

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆరు గ్యారంటీల అమలు చేయటం పై భారీగా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా గృహజ్యోతి పథకం కింద తెలంగాణ రాష్టంలోని ప్రతి ఇంటికి (కొన్ని షరతులతో ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు కూడా) 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిచే ఏర్పాటు చేస్తున్నారు విద్యుత్ అధికారులు. అయితే గ్రౌండ్ లెవల్లో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు పరచటానికి … Continue reading మీకు జీరో కరెంటు బిల్లు రావటం లేదా..?