రన్ టైం ఎంత ఉందన్నది కాదు..విషయం ఉండాలంతే
భారత్ సమాచార్,సినీ టాక్స్ : ఇప్పటి యూత్ టీం-ట్వంటీ జనరేషన్ లో ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా టైం వేస్ట్ చేసే పరిస్థితిలో లేరు. ట్రావెలింగ్ లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిమిషంన్నర ఉండడానికే నానా హైరానా పడుతున్న కాలం ఇది. అంతా బిజీ పర్సన్స్ అయ్యారు. టైమ్ ఈజ్ మనీ అంటున్న రోజులు. అయితే ఈ బిజీ సినిమాల విషయంలో మాత్రం అస్సలు కానే కాదు బ్రో అని.. అంటున్నారు ఆడియన్స్. మూవీ రన్ టైం … Continue reading రన్ టైం ఎంత ఉందన్నది కాదు..విషయం ఉండాలంతే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed