‘జగన్ అప్పట్లో ఏం చేసేవాడో బాగా తెలుసు’

భారత్ సమాచార్, తాడేపల్లిగూడెం: సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. బుధవారం టీడీపీ-జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ సిద్ధం అంటున్నారని.. ఆయనకు యుద్ధం అంటే ఏంటో చూపిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ ప్రకటించారు. తాడేపల్లి కోటను బద్దలు కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని.. అందుకే టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘2024లో టీడీపీ-జనసేన సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సహకరించుకుంటే ఐదు … Continue reading ‘జగన్ అప్పట్లో ఏం చేసేవాడో బాగా తెలుసు’