‘జనక అయితే కనక’ మూవీ టీజర్ రిలీజ్

భారత్ సమాచార్, సీనీ టాక్స్ ; ఈ మధ్య విభిన్న కథా చిత్రాలతో తరచుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కథానాయకుడు సుహాస్. ఈ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో నిలిచి చిన్న బడ్జెట్ మూవీలతో పెద్ద హిట్ లను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ‘జనక అయితే కనక’ అనే సినిమా టీజర్ ను నెట్టింట రిలీజ్ చేశాడు. చిత్ర టైటిల్ తో పాటుగా ప్రచార చిత్రం కూడా కామెడీ గానే సాగింది. సుహాస్ కామెడీ టైమింగ్ నేచురల్ గానే … Continue reading ‘జనక అయితే కనక’ మూవీ టీజర్ రిలీజ్