పెళ్లైన వాడితో జర్నీ..రతిక రోజ్ ట్వీట్ వైరల్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో అత్యంత నెగిటివిటీని మూటగట్టుకున్న కంటెస్టెంట్స్ లో టాప్ లో నిలిచింది రతికా రోజ్. ఈమె ప్రవర్తన విసుగు పుట్టించడంతో మొదట్లోనే ఎలిమినేట్ అయ్యింది. మళ్లీ సెకండ్ చాన్స్ వచ్చింది. అయితే ఈసారి అదే తీరు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో రతిక రోజ్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. మొదట్లో అతడితో సన్నిహితంగా ఉంది. పల్లవి ప్రశాంత్ నువ్వంటే నాకు ఇష్టం అంటూ … Continue reading పెళ్లైన వాడితో జర్నీ..రతిక రోజ్ ట్వీట్ వైరల్