గ్యారెంటీల గారడీలు ఇక చెల్లవ్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; భారీ ఉత్కంఠ మధ్య హర్యాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. చాలా చోట్ల అభ్యర్థులు తక్కవ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ లో … Continue reading గ్యారెంటీల గారడీలు ఇక చెల్లవ్