కల్కిలో 7 నిమిషాల పాత్రకు కమల్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!!

భారత్ సమాచార్, సినీ టాక్స్: ‘కల్కి 2898 AD’ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, విజయ్ దేవరకొండ స్క్రీన్ పై అదరగొట్టేశారు. దీంతో కల్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకుని భారీగా కలెక్షన్లు రాబడుతోంది. కల్కి సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన … Continue reading కల్కిలో 7 నిమిషాల పాత్రకు కమల్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!!