సూర్య ‘కంగువా’ (టీజర్)

భారత్ సమాచార్ ; విలక్షణ నటుడు సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’.ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. సూర్య గెటప్, నటన, అత్యన్నత స్థాయి సాంకేతిక హంగులు ప్రచార చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. దేవి శ్రీ సంగీతం ఆకట్టుకుంటోంది. సినిమాటోగ్రఫీ వేరే లెవల్ లో ఉంది. బాబీ డియోల్ ప్రతినాయకుడు. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. దిశా పటానీ కీలక పాత్రలో … Continue reading సూర్య ‘కంగువా’ (టీజర్)