రూ.100కోట్ల అవినీతిలో కవితకు భాగస్వామ్యం
భారత్ సమాచార్, ఢిల్లీ ; బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ నేడు ఢిల్లీ నుంచి సంచలన ప్రకటన విడుదల చేసింది. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించాం, ఆ సమయంలో ఆమె బంధువులు, అసోసియేట్స్ తమ విధులకు ఆటంకం కలిగించారని తెలిపింది.మార్చి 17వ తేదీతో విడుదల చేసిన ప్రకటనను 18వ తేదీన వెబ్‌సైట్‌లో … Continue reading రూ.100కోట్ల అవినీతిలో కవితకు భాగస్వామ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed