అన్నదాతల కోసం కేసీఆర్ పొలం బాట

భారత్ సమాచార్, కరీంనగర్ ; వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మార్క్ ప్రచారం మొదలుపెట్టారు. అధికార ప్రభుత్వం పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. గులాబీ శ్రేణులకు కాంగ్రెస్ వచ్చింది-కరువు తెచ్చింది అనే నినాదాన్ని ఇచ్చారు. నేడు కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో కేసీఆర్ పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వ, అసమర్ధత కారణంగా నేడు అన్నదాతలు తీవ్రంగా … Continue reading అన్నదాతల కోసం కేసీఆర్ పొలం బాట