పెరుగుతున్న బాలికల కిడ్నాపులు..పేరెంట్స్ అలర్ట్

భారత్ సమాచార్, జాతీయం : తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ పిల్లల కిడ్నాప్ లు పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక అదే చెబుతోంది. గత పదేళ్లుగా పిల్లల కిడ్నాపులు ఎక్కువ అవుతున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. నివేదికలోని వివరాలు.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2022 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 83,500 మంది పిల్లలు కనపడడం లేదు. అంటే వీరు కిడ్నాప్ కావడమో, తల్లిదండ్రులకు దూరంగా … Continue reading పెరుగుతున్న బాలికల కిడ్నాపులు..పేరెంట్స్ అలర్ట్