దమ్ముంటే సీఎం చర్చకు రావాలి: కిషన్ రెడ్డి

భారత్ సమాచార్ నెట్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో, 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ హాయాంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై అర్ధవంతమైన చర్చకు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేసిన ఘనతలు, విజయాలు, సానుకూల ఫలితాలతో పాటు 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలన వైఫల్యాలను, ప్రతికూలాంశాలను ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడిగా విమర్శించవచ్చు … Continue reading దమ్ముంటే సీఎం చర్చకు రావాలి: కిషన్ రెడ్డి