ఫిలాసఫీ అంటే ఏంటో తెలుసుకోండీ…

భారత్ సమాచార్, ఫిలాసఫీ కోట్స్ ; ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ నుంచి జీనియస్ రామ్ గోపాల్ వర్మ వరకూ చాలా మంది చాలా రకాలుగా ఫిలాసఫీ గురించి చెప్పారు. మరి అసలు ఫిలాసఫీ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకోటానికి ప్రయత్నిద్దాం… ఇప్పటి వరకూ చాలా మంది చాలా రకాలుగా ఫిలాసఫీకి నిర్వచనం చెప్పారు. వాటిలో బాగా వాడుకలో ఉన్నవి కొన్ని చూద్దాం. జీవితానుభవమే ఫిలాసఫీ అని చాలామంది మేధావులు సెలవిచ్చారు. ఫిలాసఫీని జ్ఞానశాస్త్రము అని కూడా … Continue reading ఫిలాసఫీ అంటే ఏంటో తెలుసుకోండీ…