కొణిదెల వారి పెద్దబ్బాయి.. అల్లువారి చిన్నమ్మాయి

భారత్ సమాచార్, సినీ టాక్స్ : సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 20 1980) 44 ఏళ్ల క్రితం కొణిదెల వారి పెద్దబ్బాయి శివ శంకర వర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవికి, అల్లువారి చిన్నమ్మాయి అల్లు సురేఖకి ఒక శుభముహుర్తంలో వివాహ వేడుక వైభవంగా జరిగింది. వారి వైవాహిక జీవితం నేటితో 44 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్వీట్టర్ (ఎక్స్) వేదికగా మెగా, అల్లు ఫ్యామిలీల సెలబ్రిటీలు వారి అభిమానులు కూడా వివాహ … Continue reading కొణిదెల వారి పెద్దబ్బాయి.. అల్లువారి చిన్నమ్మాయి